గంగూబాయి అంటే బాలీవుడ్డే కాదు, టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా ఆలియా భట్ గుర్తుకు వస్తారు.

మరి, ఈ ఫొటోలో ఉన్న గంగూబాయి ఎవరో చూశారా? ఆలియా కాదు!

ఈ ఫొటోల్లో ఉన్నది బుల్లితెర రాములమ్మ, మన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీముఖి!

ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న 'మిస్టర్ అండ్ మిస్సెస్' షోకు శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

'మిస్టర్ అండ్ మిస్సెస్' లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఈ విధంగా రెడీ అయ్యారు.

'గంగూబాయి ఒక ఎమోషన్' అని శ్రీముఖి పేర్కొన్నారు. శ్రీముఖి ఒక ఎమోషన్ అని ఫ్యాన్స్ అంటున్నారు. 

ఆలియా భట్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా శ్రీముఖి ఉన్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

గంగూబాయిగా శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (All Images Courtesy : Sreemukhi Instagram)

'మిస్టర్ అండ్ మిస్సెస్' కాకుండా 'డాన్స్ ఐకాన్' షోలో కూడా శ్రీముఖి సందడి చేస్తున్నారు.