రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ట్రెడిషనల్ డ్రస్సింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. శివాత్మిక నటించిన లేటెస్ట్ సినిమా 'ఆకాశం'. తమిళ సినిమా 'Nitham Oru Vaanam'కు తెలుగు డబ్బింగ్ ఇది. 'ఆకాశం'లో మీనాక్షి పాత్రలో శివాత్మిక కనిపించారు. ట్రెడిషనల్ రోల్ అది. మీనాక్షిగా ఎక్కువ చుడిదార్, శారీలో శివాత్మిక రాజశేఖర్ కనిపించారు. ఇంతకు ముందు కూడా శివాత్మిక రాజశేఖర్ శారీ కట్టారు. అయితే... ఈ ఫోటోల్లో చాలా అందంగా ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. 'ఆకాశం' సినిమాకు షూటింగ్ సెట్స్ లో శివాత్మిక 'ఆకాశం' సినిమాకు, మీనాక్షి పాత్రకు వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శివాత్మిక తెలిపారు. త్వరలో 'పంచతంత్రం' సినిమాతో శివాత్మిక ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివాత్మిక రాజశేఖర్ (All Images Courtesy : Shivatmika Rajasekhar Instagram) 'ఆకాశం'లో హీరో అశోక్ సెల్వన్ తో శివాత్మిక రాజశేఖర్...