శ్రీముఖి ఏ డ్రస్ వేసుకున్నా సూపరే. ఎందుకు అంటే... నెక్స్ట్ క్యాప్షన్ చదవాలి మరి! అందం వేసే డ్రస్సులో మాత్రమే ఉండదు, దాన్ని క్యారీ చేసే వ్యక్తుల కాన్ఫిడెన్స్ లో కూడా ఉంటుంది. శ్రీముఖి ఏ డ్రస్ వేసుకున్నా చాలా కాన్ఫిడెంట్ గా క్యారీ చేస్తారు. డ్రస్ కంటే ఎక్స్‌ప్రెషన్ మీద ఆడియన్స్ కాన్సంట్రేషన్ ఉండేలా చూస్తారు శ్రీముఖి. అందువల్ల, శ్రీముఖి ఎప్పుడూ స్టైలిష్ గా కనబడుతూ ఉంటారు. టీవీ షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి, సినిమాలు కూడా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో శ్రీముఖి నటిస్తున్నారు. నితిన్ 'మేస్ట్రో'లో శ్రీముఖి నటించారు. 'జులాయి'లో అల్లు అర్జున్ సిస్టర్ రోల్ చేశారు. ప్రజెంట్ శ్రీముఖి చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. (All Images Courtesy : Sreemukhi Instagram)