జాన్వీ కపూర్ న్యూ ఏజ్ గాళ్. హాలిడేస్ కోసం మాల్దీవులు వెళ్ళినప్పుడు బికినీ ధరించిన ఫోటో ఇది. హీరోయిన్ అంటే గ్లామర్ గాళ్. అందులోనూ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె కదా! ఆ మాత్రం గ్లామర్ గా జాన్వీ ఉండకపోతే ఎలా? జాన్వీ ఎప్పుడూ గ్లామర్ కు ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకుంటే పొరపాటే. మంచి క్యారెక్టర్ వస్తే డీ గ్లామర్ రోల్ కూడా చేస్తారు. 'వన్ ఎక్స్‌ట్రీమ్ టు అనథర్' అంటూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. మేకప్ చేసేటప్పుడు తీసుకున్న జాన్వీ కపూర్ తీసుకున్న మిర్రర్ సెల్ఫీ ఇది. జాన్వీ కపూర్ నిద్రిస్తున్న సమయంలో ఎవరో తీసిన ఫోటో ఇది. జాన్వీ కపూర్ సెల్ఫీ జాన్వీ కపూర్ (All Images, Video Courtesy : janhvi kapoor instagram)