చలికాలంలో ఉల్లికాడలు తింటే ఇంత మంచిదా?

లేత ఉల్లికాడలు మంచి రుచితో పాటు పోషకాలను కలిగి ఉంటాయి.

ఉల్లికాడల్లోని సల్ఫర్ బీపీని కంట్రోల్ చేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఉల్లికాడల్లోని ఫొలేట్స్ గుండె జబ్బులను రాకుండా కాపాడుతాయి.

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు ఎంతో మేలు చేస్తాయి.

ఉల్లికాడల్లోని గ్జియాంతిన్ అనే మూలకం కంటి చూపును మెరుగు పరుస్తుంది.

ఉల్లికాడల్లోని క్రోమియం కంటెంట్ రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఉల్లికాడల్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి.

ఉల్లికాడలు తింటే శరీరంలో కొల్లాజెన్ పెరిగి చర్మం మరింత అందంగా తయారవుతుంది.

All photos Credit: pexels.com