మరో రెండు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపధ్యంలో ఈ టోర్నీ గత విజేతలు ఎవరో చూద్దాం.

Published by: Jyotsna

క్రికెట్ ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి.

2017 – పాకిస్థాన్

ఫైనల్‌లో భారతదేశంపై విజయం.
వేదిక: ఇంగ్లాండ్.

2013- భారతదేశం

ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం.
వేదిక: ఇంగ్లాండ్.

2009 – ఆస్ట్రేలియా

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం.
వేదిక: దక్షిణాఫ్రికా.

2006 – ఆస్ట్రేలియా

ఫైనల్‌లో వెస్టిండీస్‌పై గెలుపు.
వేదిక: భారత్.

2004 – వెస్టిండీస్

ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం.
వేదిక: ఇంగ్లాండ్.

2002 – భారతదేశం & శ్రీలంక

ఫైనల్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడంతో రెండు దేశాలు సంయుక్త విజేతలు.
వేదిక: శ్రీలంక.

2000 – న్యూజిలాండ్

ఫైనల్‌లో భారతదేశంపై గెలుపు.
వేదిక: కెన్యా.

1998 – దక్షిణాఫ్రికా

ఫైనల్‌లో వెస్టిండీస్‌పై విజయం.
వేదిక: బంగ్లాదేశ్.