Image Source: (Photo Source: Twitter)

భారత యువ సంచలనం గుకేశ్

Image Source: (Photo Source: Twitter)

సంచలన ప్రదర్శనతో ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో విజయం

Image Source: (Photo Source: Twitter)

17 ఏళ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ దక్కించుకున్న గుకేశ్‌

Image Source: (Photo Source: Twitter)

అత్యంత పిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్‌ టోర్నీ టైటిల్‌ విన్నర్

Image Source: (Photo Source: Twitter)

12 సంవత్సరాల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా

Image Source: (Photo Source: Twitter)

విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న 2వ భారత ఆటగాడు

‘‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు’’ క్రీడా రంగంలో అద్భుతమైన ప్రదర్శన చేసినవారికి ఇస్తారు