Image Source: (Photo Source: Twitter)

పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం

Image Source: (Photo Source: Twitter)

జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌రత్న అవార్డు

Image Source: (Photo Source: Twitter)

2024 పారాలింపిక్స్ పురుషుల హైజంప్‌లో అథ్లెట్ ప్ర‌వీణ్‌కుమార్ కు స్వర్ణం

Image Source: (Photo Source: Twitter)

పారాలింపిక్స్‌లో 21 ఏళ్ల వ‌య‌సులోనే రెండు ప‌త‌ల‌కాలు గెలుచుకున్న అథ్లెట్‌గా రికార్డు

Image Source: (Photo Source: Twitter)

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ మరియప్పన్

Image Source: (Photo Source: Twitter)

పారాలింపిక్స్ హైజంప్‌లో భార‌త త‌రుపున స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన రెండో ఆట‌గాడు