పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు. చివరిలో రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ సింగ్. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకం. ఒమన్ వేదికగా 49వ ఎఫ్‌ఐహెచ్ స్టాచుటొరీ కాంగ్రెస్‌లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా హర్మన్. హర్మన్‌ప్రీత్ సింగ్‌కు భారత అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు