అతను గోల్‌పోస్టు ముందు నిలబడ్డాడంటే జట్టుకో పెద్ద భరోసా

ప్రపంచ హాకీ చరిత్రలో దిగ్గజ గోల్‌కీపర్లలో ఒకడు

భారత్‌ తరఫున 336 మ్యాచ్‌ లు ఆడిన శ్రీజేష్

2020, 2024 ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు కాంస్యాలు నెగ్గడంలో కీలక పాత్ర

ఆసియా క్రీడల్లోనూ రెండు స్వర్ణాలు

సుమారు రెండు దశాబ్దాల పాటు భారత హాకీ గోల్‌పోస్టుకు కంచుగోడలా అడ్డం నిలబడిన శ్రీజేష్

2015లో అర్జున, 2017లో పద్మశ్రీ పురస్కారాలు.

దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌కు ఎంపిక