టెస్టు క్రికెట్లో ఆటగాళ్లు ఎప్పుడూ వైట్ జెర్సీనే ధరిస్తారు.

Published by: ABP Desam
Image Source: Getty

ఈ సాంప్రదాయం టెస్టు క్రికెట్లో 19వ శతాబ్దం నుంచి మొదలైంది.

Image Source: Getty

ఆరోజుల్లో ఇంగ్లండ్ మాత్రమే స్టైలిష్ క్రికెట్ ఆడేది.

Image Source: Getty

టెస్టులు పగటి పూట ఆడతారు కాబట్టి వైట్ జెర్సీ సూట్ అవుతుంది.

Image Source: Getty

వైట్ డ్రెస్ అనేది స్వచ్ఛత, సంప్రదాయం, క్రీడా స్పూర్తికి ప్రతీక.

Image Source: Getty

తెల్లటి దుస్తులు వేడిని గ్రహించవు. దీంతో ఆటగాళ్లపై వేడి ప్రభావం ఎక్కువ ఉండదు.

Image Source: Getty

టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజులు జరుగుతాయి కాబట్టి వైట్ డ్రస్ ప్రాక్టికల్‌గా కూడా ఉంటుంది.

Image Source: Getty

టెస్టు క్రికెట్ రెడ్ బాల్‌తో ఆడతారు కాబట్టి వైట్ జెర్సీ కారణంగా మైదానంలో బంతి స్పష్టంగా కనబడుతుంది.

Image Source: Getty

లాంగ్ ఫార్మాట్‌లో ఆటగాళ్ల వేగానికి బాల్ స్పష్టంగా కనిపించడం కూడా చాలా ముఖ్యమైనది.

Image Source: Getty

అంతే కాకుండా వైట్ జెర్సీ టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకతను తీసుకొస్తుంది.

Image Source: Getty