మిల్కాసింగ్‌ సైనికుడిగా సేవలందిస్తూనే క్రీడాకారుడిగా దేశానికి పతకాలందించాడు.

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

భారత జట్టుకు తొలి ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ కు భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ హోదా

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

మహేంద్ర సింగ్ ధోనీకి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

భారత షూటర్ అభినవ్ బింద్రాకు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

పిస్టల్ షూటింగ్ లో రజితం సాధించిన విజయ్ కుమార్ భారత ఆర్మీలో సేవలు

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

స్క్వాడ్రన్ లీడర్ శిఖా సుబాస్ పాండే భారత వైమానిక దళంలో మాజీ అధికారి

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

ఖేల్ రత్న అవార్డుగ్రహీత జితు రాయ్ భారత ఆర్మీలో సుబేదార్ మేజర్

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పట్టభద్రుడు షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)