శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేకు శివం దూబే దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image Source: BCCI

అతని స్థానంలో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

Image Source: BCCI

కోచ్ గౌతం గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Image Source: BCCI

శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో శివం దూబే బానే ఆడాడు.

Image Source: BCCI

బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానంలో శివం దూబేను దించారు.

Image Source: BCCI

అంత క్లిష్టపరిస్థితుల్లో కూడా శివం దూబే 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు.

Image Source: BCCI

ఈ మ్యాచ్‌ను భారత్ టై చేసుకుందంటే దూబేనే కారణం.

Image Source: BCCI

బౌలింగ్‌లో కూడా శివం దూబే రాణించాడు.

Image Source: BCCI

నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

Image Source: BCCI

కీలకమైన కుశాల్ మెండిస్‌ను దూబే అవుట్ చేయడం విశేషం.

Image Source: BCCI