ఏంటీ పికిల్ బాల్ గేమ్? ఎలా ఆడతారు? ఎందుకంత ఫేమస్

Published by: Sheershika
Image Source: Freepik

పికిల్ బాల్ గేమ్ చూడటానికి టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మాదిరిగానే ఉంటుంది.

Image Source: Freepik

ఇండోర్, అవుట్ డోర్ ఆడుకునే ఈ గేమ్ రూల్స్ మాత్రం చాలా డిఫరెంట్‌

Image Source: Freepik

సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు, మిక్స్‌డ్‌ డబుల్స్ కూడా ఆడుకోవచ్చు

Image Source: Freepik

అమెరికాలో 1965లో ప్రారంభమైన ఈ గేమ్‌ ఇప్పుడు ఇండియాలో ప్రాచుర్యం పొందుతోంది.

Image Source: Freepik

చెక్క పాడిల్‌, హార్డ్‌ ప్లాస్టిక్‌ బాల్‌తో ఆడే ఈ ఆట కోర్టు 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, నెట్‌ హైట్‌ కేవలం 36 అంగుళాలు

Image Source: Freepik

పికిల్‌బాల్‌లో ఒక ఫాల్ట్‌కు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. డబుల్స్‌లో సర్వ్‌ ఛాన్స్ కూడా ఒకటే ఉంటుంది.

Image Source: Freepik

సర్వ్‌ చేసినప్పుడే పాయింట్లు వస్తాయి. అలా 11 పాయింట్లు పూర్తి అయితే గేమ్‌ కంప్లీట్ అయినట్టు లెక్క

Image Source: Twitter

అమెరికాలో సరదాగా మొదలైన ఈ పికిల్ బాల్ గేమ్‌ అంతర్జాతీయ టోర్నమెంట్స్ వరకు విస్తరించింది.

Image Source: Twitter