Image Source: ABP Gallery

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎంతో అందమైన మహిళా క్రికెటర్లు ఉన్నారు.

Image Source: ABP Gallery

ఈ లిస్ట్‌లో ఎలిస్ పెర్రీ పేరు కచ్చితంగా ఉంటుంది.

Image Source: ABP Gallery

ఎలిస్ పెర్రీ ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్.

Image Source: ABP Gallery

ఎలిస్ పెర్రీకి కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Image Source: ABP Gallery

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలిస్ పెర్రీకి 2.6 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు.

Image Source: ABP Gallery

ఎలిస్ పెర్రీ తన ఆటతో మాత్రమే కాకుండా అందంతో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

Image Source: ABP Gallery

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిస్ పెర్రీ ఆర్సీబీ తరఫున ఆడతారు.

Image Source: ABP Gallery

ఎలిస్ పెర్రీతో పాటు స్మృతి మంథన కూడా ఈ జట్టులో ఒక భాగమే.

Image Source: ABP Gallery

వన్డేల్లో ఎలిస్ పెర్రీ ఖాతాలో 3,958 పరుగులు సాధించారు.