ఈ అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ 13 బిలియన్ డాలర్ల ఆదాయంతో మొదటి స్థానంలో ఉంది.
1876లో ప్రారంభమైన ఈ లీగ్ 2023లో 11.34 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది.
2022- 23 సీజన్‌లో నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ 10.58 బిలియన్ డాలర్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉంది.
2008లో ప్రారంభమైన IPL 2023 సీజన్‌లో 9.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది.
1992లో మొదలైన EPL 2022- 23 సీజన్‌లో £7 బిలియన్ డాలర్ల ఆదాయాన్నిసంపాదించి టాప్ 5లో ఉంది.
ఐస్ హాకీ లీగ్ అయిన నేషనల్ హాకీ లీగ్ ను 1917 నుంచి నిర్వహిస్తున్నారు. గతేడాది 6.43 బిలియన్ డాలర్ల లాభం పొందింది.
1929 నుంచి ప్రారంభమైన స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగా ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. గతేడాది ఏకంగా 5.69 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది.
జర్మనీకి చెందిన ఫుట్‌బాల్ లీగ్ బుండెస్లిగా 2022- 23 సీజన్‌లో €4.4 బిలియన్ డాలర్లు సంపాదించి ఎనిమిదో స్థానంలో నిలిచింది.
UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్‌లో €3.2 బిలియన్ డాలర్ల లాభం పొందింది.
2022-23లో €2.9 బిలియన్ డాలర్లు ఆర్జించి రిచెస్ట్ గ్లోబల్ స్పోర్ట్స్ లీగ్‌లలో పదో స్థానంలో ఉంది.