Image Source: ICC

టీ20 వరల్డ్ కప్‌ను మూడు జట్లు రెండేసి సార్లు గెలుచుకున్నాయి.

Image Source: ICC

భారత్ - 2007,2024

Image Source: ICC

వెస్టిండీస్ - 2012,2016

Image Source: ICC

ఇంగ్లండ్ - 2010,2022

Image Source: ICC

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

Image Source: ICC

17 సంవత్సరాల తర్వాత 2024లో రోహిత్ రెండోసారి కప్ తీసుకొచ్చాడు.

Image Source: ICC

పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ మొదటిసారి 2010లో కప్ గెలిచింది.

Image Source: ICC

అనంతరం జోస్ బట్లర్ సారథ్యంలో రెండోసారి 2022లో కప్‌ను ఇంగ్లండ్‌కు అందించాడు.

Image Source: ICC

డారెన్ సామీ నాయకత్వంలో వెస్టిండీస్ 2012లో మొదటిసారి కప్ సాధించింది.

Image Source: ICC

అదే డారెన్ సామీ కెప్టెన్సీలో 2016లో కూడా విండీస్ ట్రోఫీని దక్కించుకుంది.