Image Source: BCCI/IPL

ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది.

Image Source: BCCI/IPL

అవేంటో ఇప్పుడు చూద్దాం.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ సాధించిన 277/3 స్కోరు ఐపీఎల్ చరిత్రలోనే హయ్యస్ట్.

Image Source: BCCI/IPL

ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టి రైజర్స్ తరఫున వేగవంతమైన 50 సాధించాడు.

Image Source: BCCI/IPL

కానీ ఈ రికార్డు 20 నిమిషాల పాటే నిలిచింది.

Image Source: BCCI/IPL

వెంటనే అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.

Image Source: BCCI/IPL

ఇంతకు ముందు రికార్డు డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో) పేరిట ఉండేది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులను (148/2) రైజర్స్ సాధించింది.

Image Source: BCCI/IPL

సన్‌రైజర్స్ తరఫున నాలుగు, అంత కంటే దిగువ వికెట్లకు మార్క్రమ్, క్లాసెన్ హయ్యస్ట్ భాగస్వామ్యం (116) అందించారు.

Image Source: BCCI/IPL

పవర్ ప్లేలో సన్‌రైజర్స్‌ (81/1) అత్యధిక స్కోరు సాధించింది.