ఒక్క సీజన్‌లో అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (973 పరుగులు, 2016 సీజన్‌లో) ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యధిక మ్యాచ్‌లు - విరాట్ కోహ్లీ (238 మ్యాచ్‌లు) ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు - క్రిస్ గేల్ (17) అత్యధిక సంఖ్యలో 200కు పైగా భాగస్వామ్యాలు - మూడు ఒక మ్యాచ్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు - (4, 2020లో కోల్‌కతాపై) 15 ఓవర్ల మ్యాచ్‌లో సెంచరీ - విరాట్ కోహ్లీ (113, 2016లో పంజాబ్ కింగ్స్‌పై) అనిల్ కుంబ్లే బెస్ట్ బౌలింగ్ - (5/5, 2009లో రాజస్తాన్‌పై) ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం - 229 పరుగులు (కోహ్లీ, డివిలియర్స్ - 2016లో గుజరాత్‌పై) ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు - హర్షల్ పటేల్ (32 వికెట్లు, 2021లో) ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు - క్రిస్ గేల్ (175 నాటౌట్)