Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో ముంబై 31 పరుగులతో ఓటమి పాలైంది.

Image Source: BCCI/IPL

కానీ బోలెడన్ని రికార్డులను ముంబై బ్యాటర్లు బద్దలు కొట్టారు.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లలో ముంబై సాధించిన 246/5 స్కోరు ఐపీఎల్ చరిత్రలోనే ఛేజింగ్‌లో హయ్యస్ట్.

Image Source: BCCI/IPL

పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ (81/1) తమ ఐదో అత్యధిక స్కోరును సాధించింది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులను ముంబై (141/2) సాధించింది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ముంబై తరఫున 100 సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా హార్దిక్ నిలిచాడు.

మొదటి రెండు స్థానాల్లో పొలార్డ్ (223 సిక్సర్లు), రోహిత్ శర్మ (210 సిక్సర్లు) ఉన్నారు.



Image Source: BCCI/IPL

సింగిల్ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైకి ఇవే అత్యధిక సిక్సర్లు (20).

Image Source: BCCI/IPL

ఓవరాల్‌గా ఆర్సీబీ (21) మొదటి స్థానంలో ఉంది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక బౌండరీలు (69) ఈ మ్యాచ్‌లోనే వచ్చాయి.