Image Source: BCCI/IPL

భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్ అనడంలో సందేహం లేదు.

Image Source: BCCI/IPL

కానీ కెరీర్ ప్రారంభంలో జస్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు కాకుండా కెనడా తరఫున ఆడాలనుకున్నాడట.

Image Source: BCCI/IPL

ఈ విషయాన్ని బుమ్రానే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Image Source: BCCI/IPL

బుమ్రా బంధువులు కెనడాలో ఉండటం కారణంగా అక్కడికి వెళ్లి కెనడా తరఫున ఆడాలన్నది ప్లాన్ బిగా పెట్టుకున్నారట.

Image Source: BCCI/IPL

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న కాంపిటీషన్ కారణంగా జాతీయ జట్టులో చోటు దక్కుతుందా లేదా అని సందేహంగా ఉండేదట.

Image Source: BCCI/IPL

అయితే జస్‌ప్రీత్ బుమ్రా తల్లి కెనడా వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిందట.

Image Source: BCCI/IPL

ప్రస్తుతం భారత పేస్ దళానికి టీమ్ లీడర్ బుమ్రానే.

Image Source: BCCI/IPL

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు.

Image Source: BCCI/IPL

నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

Image Source: BCCI/IPL

ఆర్సీబీపై ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు.