Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024లో ముంబై, ఢిల్లీల మధ్య హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో ముంబై 29 పరుగులతో ఢిల్లీపై విజయం సాధించింది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇదే మొదటి విజయం.

Image Source: BCCI/IPL

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

Image Source: BCCI/IPL

అనంతరం ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకు మాత్రమే పరిమితం అయింది.

Image Source: BCCI/IPL

ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (49: 27 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI/IPL

టిమ్ డేవిడ్ (45: 21 బంతుల్లో), రొమారియో షెపర్డ్ (39: 10 బంతుల్లో) ఆఖర్లో మెరుపులు మెరిపించారు.

ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (71 నాటౌట్: 25 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.



పృథ్వీ షా (66: 40 బంతుల్లో) అర్థ శతకం సాధించాడు.



Image Source: BCCI/IPL

రొమారియో షెపర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.