రోహిత్ కంటే ముగ్గురికి ఎక్కువ రేటు - ముంబై ఎవర్ని రిటైన్ చేసుకుంది?

Published by: ABP Desam
Image Source: BCCI/IPL

1. జస్‌ప్రీత్ బుమ్రా - రూ.18 కోట్లు

Image Source: BCCI/IPL

స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఈ సంవత్సరం ఇదే ముంబై పెట్టిన హయ్యస్ట్ రేట్ ఇదే.

Image Source: BCCI/IPL

2. సూర్యకుమార్ యాదవ్ - రూ.16.35 కోట్లు

Image Source: BCCI/IPL

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను రూ.16.35 కోట్లతో రిటైన్ చేసుకుంది.

Image Source: BCCI/IPL

3. హార్దిక్ పాండ్యా - రూ.16.35 కోట్లు

Image Source: BCCI/IPL

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను రూ.16.35 కోట్లతో రిటైన్ చేసుకుంది.

Image Source: BCCI/IPL

4. రోహిత్ శర్మ - రూ.16.30 కోట్లు

Image Source: BCCI/IPL

స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ రూ.16.30 కోట్లతో రిటైన్ చేసుకుంది.

Image Source: BCCI/IPL

5. తిలక్ వర్మ - రూ.8 కోట్లు

Image Source: BCCI/IPL

బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మను రూ.8 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇంకా వారి దగ్గర వేలం కోసం రూ.55 కోట్లు ఉన్నాయి.

Image Source: BCCI/IPL