మొదటి సీజన్ కంటే తక్కువ ధరకే ఆడనున్న ధోని - చెన్నై ఎంతకు రిటైన్ చేసింది?

Published by: ABP Desam
Image Source: BCCI/IPL

ధోని ఫ్యాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడు.

Image Source: BCCI/IPL

చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ మహేంద్ర సింగ్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రిటైన్ చేసింది.

Image Source: BCCI/IPL

ఈ ఐపీఎల్ ఆడినందుకు మహేంద్ర సింగ్ ధోని రూ.4 కోట్లు మాత్రమే పొందనున్నాడు.

Image Source: BCCI/IPL

ఇది అతని మొదటి ఐపీఎల్ వేలం రేటు కంటే తక్కువ.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2008 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL

అప్పటి డాలర్ రేటు ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.ఆరు కోట్లు ధోనికి ఆ సీజన్‌లో అందాయి.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024లో అంత కంటే తక్కువ మొత్తాన్ని ధోని అందుకోనున్నాడు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2008 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ధోనినే. ఇప్పటి డాలర్ రేటు ప్రకారం చూసుకుంటే అది రూ.13 కోట్ల వరకు ఉంటుంది.

Image Source: BCCI/IPL

కానీ ఫ్రాంచైజీ పర్స్ ఎక్కువ మిగిలి, వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Image Source: BCCI/IPL