ఐపీఎల్ వేలం కోసం చెన్నై పర్స్‌లో ఎంత డబ్బు ఉంది? - వేలంలో ఎవరిని కొంటుంది?

Published by: ABP Desam
Image Source: BCCI/IPL

ఐపీఎల్ రిటెన్షన్లతోనే చెన్నై సూపర్ కింగ్స్ రూ.65 కోట్లు ఖర్చు పెట్టేసింది.

Image Source: BCCI/IPL

ఐదుగురు ప్లేయర్లను సీఎస్కే రిటైన్ చేసుకుంది.

Image Source: BCCI/IPL

రుతురాజ్, జడేజా, దూబే, పతిరాణా, ధోనిలను చెన్నై రిటైన్ చేసుకుంది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా మరొకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

Image Source: BCCI/IPL

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్లను బట్టి చూస్తే డెవాన్ కాన్వేను సీఎస్కే రిటైన్ చేసుకుంటుందని అనుకోవచ్చు.

Image Source: BCCI/IPL

అలాగే చెన్నై ఇంకా పూర్తి టీమ్‌ను కూడా బిల్డ్ చేసుకోవాలి.

Image Source: BCCI/IPL

ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది.

Image Source: BCCI/IPL

ధోని తర్వాత ఒక కీపర్ బ్యాటర్ కూడా కావాలి కాబట్టి పంత్‌ను చెన్నై కొంటుందని వార్తలు వస్తున్నాయి.

Image Source: BCCI/IPL