బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పంత్, గిల్ రికార్డులు బద్దలుకొట్టారు.
ABP Desam
Image Source: BCCI

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పంత్, గిల్ రికార్డులు బద్దలుకొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు.
ABP Desam
Image Source: BCCI

రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు.

శుభ్‌మన్ గిల్ తన సెంచరీతో ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే బద్దలు కొట్టాడు.
ABP Desam
Image Source: BCCI

శుభ్‌మన్ గిల్ తన సెంచరీతో ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే బద్దలు కొట్టాడు.

శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లో ఐదో సెంచరీని సాధించాడు.
Image Source: BCCI

శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లో ఐదో సెంచరీని సాధించాడు.

Image Source: BCCI

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వేగంగా ఐదు సెంచరీలు చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు.

Image Source: BCCI

ఈ జాబితాలో విరాట్ కోహ్లీని సైతం శుభ్‌మన్ గిల్ వెనక్కి నెట్టాడు.

Image Source: BCCI

విరాట్ 25 సంవత్సరాల 43 రోజులకు టెస్టుల్లో ఐదు సెంచరీలు చేశాడు.

Image Source: BCCI

శుభ్‌మన్ గిల్ 25 సంవత్సరాల 13 రోజుల్లోనే ఐదు సెంచరీల మార్కు అందుకున్నాడు.

Image Source: BCCI

రిషబ్ పంత్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.

Image Source: BCCI

ధోని ఆరు సెంచరీల రికార్డును పంత్ సమం చేశాడు.