కంటెంట్ క్రియేటర్ గా రొనాల్డో- మొదటి రోజే గోల్డెన్ ప్లే బటన్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇది నా యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అంటూ ఒక వీడియొ పోస్ట్ చేశాడు. ఈ చానల్ ను కేవలం 90 నిమిషాల్లోనే 10లక్షల మంది నెటిజన్లు సబ్‌స్క్రైబ్ చేశారు. రోనాల్డో యూట్యూబ్ ఛానల్ పేరు యూఆర్ క్రిస్టియానో ఈ దిగ్గజ ప్లేయర్ కి ట్విట్టర్లో 112.6మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 636 మిలియన్ల ఫాలోవర్లు సామాజిక మాధ్యమాల ద్వారా రొనాల్డో తరచుగా తన విషయాలు షేర్ చేస్తాడు. 2024 మార్చి నాటికి రొనాల్డో నెట్వర్త్ 600+మిలియన్ డాలర్లు అని అంచనా. 24 గంటల్లోనే రోనాల్డో యూట్యూబ్ అకౌంట్ వరల్డ్ రికార్డు