యూఎస్ ఓపెన్ విజేత‌గా స‌బ‌లెంక

Published by: Jyotsna
Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌గా ..

తొలిసారి టైటిల్ నెగ్గిన అరీనా స‌బ‌లెంక .

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌గా స‌బ‌లెంక

అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై విజయం.

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌ స‌బ‌లెంక

ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకకు ఇది మూడవ గ్రాండ్ స్లామ్.

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌గా స‌బ‌లెంక

2023 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ ఓటమి.

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌గా స‌బ‌లెంక

గత యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌ చెరినప్పటికీ కోకో గాఫ్‌ చేతిలో పరాజయం

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌గా స‌బ‌లెంక

2023, 2024 లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అరీనా.

Image Source: (Photo Source: Instagram/arynasabalenka)

యూఎస్ ఓపెన్ విజేత‌.

గ్రాండ్‌స్లామ్ గెలుపుతో ఒక్క‌సారిగా మిల‌య‌నీర్‌గా మారిపోయిన స‌బ‌లెంక‌.