బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI

92 సంవత్సరాల్లో తొలిసారి...

ఈ విజయంతో 92 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ఒక మైలురాయిని చేరుకుంది.

Image Source: BCCI

‘1’ దాటిన టీమిండియా...

టీమిండియా విజయాలు, ఓటముల నిష్పత్తి ‘1’ దాటింది.

Image Source: BCCI

ఓటముల కంటే విజయాలు ఎక్కువ

అంటే భారత్ టెస్టు క్రికెట్ ప్రారంభించాక మొదటి సారి ఓటముల కంటే విజయాలు ఎక్కువ ఉన్నాయన్న మాట.

Image Source: BCCI

580 టెస్టులు ఆడిన భారత్...

ఇప్పటివరకు భారత్ మొత్తంగా 580 టెస్టులు ఆడింది.

Image Source: BCCI

179 విజయాలతో...

ఇందులో 179 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, 178 ఓటములు చవిచూసింది.

Image Source: BCCI

222 డ్రాలు కూడా...

ఓటములు, విజయాల కంటే డ్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 222 మ్యాచ్‌లను భారత్ డ్రా చేసుకుంది.

Image Source: BCCI

చరిత్ర సృష్టించిన అశ్విన్

అలాగే అశ్విన్ కూడా ఒక రికార్డు సృష్టించాడు.

Image Source: BCCI

అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్

భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.

Image Source: BCCI

అనిల్ కుంబ్లే వెనక్కి...

94 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టి, 99 వికెట్లతో టాప్‌కు చేరాడు.

Image Source: BCCI