జగన్నాథుడి రథ యాత్ర

ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి

Published by: RAMA

2025లో పూరి జగన్నాథ్ రథయాత్ర జూన్ 27న జరగనుంది

రథయాత్రలో నేరుగా పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలివెళతారు

రథయాత్రకు వెళ్లలేనివారు ఇంట్లోనే జగన్నాథుడిని పూజించుకోవచ్చు

పూజా స్థలంలో అందమైన వేదిక ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి

దీపం వెలిగించి షోడసోపచార పూజ పూర్తిచేయండి, తులసి మాల సమర్పించండి

పూరిలో జగన్నాథుడికి 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు

ఇంట్లో పూజ చేసుకునేవారు పండ్లు, కిచిడి, బెల్లం, పాలు, స్వీట్స్ నివేదించండి

పూజ అనంతరం అవసరమైనవారికి అన్నదానం చేస్తే జగన్నాథుడి కరుణాకటాక్షాలు మీపై ఉంటాయి

Image Source: https://jp.pinterest.com/pin/765893480418385074/

రోజంతా హరినామ సంకీర్తన చేయడం అత్యంత శుభప్రదం

Image Source: https://jp.pinterest.com/pin/546061523588856567/