ఢిల్లీ వెళ్లేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది!

Published by: RAMA
Image Source: pinterest

ఢిల్లీలో అక్షరధామ్ దేవాలయం భారతీయ సంస్కృతి , వాస్తు కళక అద్భుతమైన ఉదాహరణ

Image Source: pinterest

అక్షరధామ్ ఆలయం ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి

Image Source: pinterest

ఈ ఆలయంలో భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది

Image Source: pinterest

స్వామినారాయణ్ , సీతారాములు , రాధా కృష్ణులు , శివపార్వతులు, లక్ష్మీ నారాయణుడిని ఇక్కడ దర్శించుకోవచ్చు

Image Source: pinterest

ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ , అక్షరధామ్ మెట్రో స్టేషన్లకు చేరుకుంటే ఈ దేవాలయానికి ఈజీగా వెళ్లొచ్చు

Image Source: pinterest

అక్షర్ ధామ్ ఆలయానికి చేరుకునేందుకు రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ, ఆటో , బస్సు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి

Image Source: pinterest

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరున్నరవరకూ భక్తులకు అనుమతి ఉంటుంది

Image Source: pinterest

సాయంత్రం 7:15 గంటలకు జరిగే సంగీత ఫౌంటెన్ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది

Image Source: pinterest

అక్షరధామ్ ఆలయ ఎంట్రీ టికెట్ రూ. 200-250 , జూలై నుంచి అక్టోబర్ ప్రయాణానికి అనుకూలం

Image Source: pinterest