మురుడేశ్వర ఆలయంలో కొత్త నిబంధన గురించి తెలుసా!

Published by: RAMA
Image Source: Pexels

శివభక్తులు దర్శించుకోవాల్సిన ప్రముఖ దేవాలయాల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మురుడేశ్వరం

Image Source: Freepik

మురుడేశ్వర దేవాలయం తాజాగా ఓ కొత్త నిబంధన అమలు చేసింది

Image Source: Freepik

గర్భగుడిలోకి ప్రవేశించే భక్తుల కోసం ఓ 'డ్రెస్ కోడ్'ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది

Image Source: Freepik

పాశ్చాత్య దుస్తులు ధరించే భక్తులకు ఆలయంలోకి ప్రవేశాన్ని నిషేధించారు

Image Source: Pexels

పురుషులు అయితే ధోతి,ఫార్మల్ ఫ్యాంట్ వేసుకోవచ్చు.. కండువా ధరించడం మంచిది

Image Source: ABPLIVE AI

మహిళలు అయితే చీర, సల్వార్ కమీజ్ ధరిస్తేనే లోనికి అనుమతిస్తారు

Image Source: ABPLIVE AI

హిందూ ధార్మిక సంస్థల డిమాండ్ మేరకు ఈ నిబంధన విధించారు

Image Source: Pexels

ధార్మిక స్థలాల్లో సాంప్రదాయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు భక్తులు

Image Source: Freepik

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కొత్త నిబంధనల నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేశారు

Image Source: Pexels