భారతీయ వివాహిత స్త్రీకి మంగళసూత్రం సౌభాగ్యానికి చిహ్నం

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు చిహ్నం.

Image Source: ABPLIVE AI

మంగళసూత్రం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి

Image Source: ABPLIVE AI

ఈ నియమాలు భార్యాభర్తల సంబంధాలను మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తుల బంధాన్ని కూడా బలంగా ఉంచుతుంది.

Image Source: ABPLIVE AI

మంగళసూత్రం ధరించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి.

Image Source: ABPLIVE AI

మంగళసూత్రం కొన్న తర్వాత, మొదట పార్వతీ దేవికి సమర్పించాలి. ఆ తర్వాతే ధరించాలి.

Image Source: ABPLIVE AI

మంగళసూత్రంతో పాటూ నల్లపూసలు, పగడాలు కూడా గుచ్చుకుంటారు

Image Source: ABPLIVE AI

మంగళసూత్రంని పదేపదే తీసి వేసుకోవడాన్ని అశుభంగా పరిగణిస్తారు

Image Source: ABPLIVE AI

ఓ మహిళల మంగళసూత్రాన్ని మరొకరు ధరించకూడదు.

Image Source: ABPLIVE AI

మంగళసూత్రంను మంగళవారం నాడు ధరించకూడదు

Image Source: ABPLIVE AI