హిందూ ధర్మంలో పవిత్రతకు విశేష ప్రాధాన్యత ఉంది

. స్నానం చేయకుండా వంట చేయడాన్ని అశుభంగా పరిగణిస్తారు

Published by: RAMA

స్నానం చేయకుండా వంట చేస్తే ఆ ఆహారాన్ని దేవతలు కూడా స్వీకరించరని నమ్మకం

ఇంటి వంటగదిలో అమ్మ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అందుకే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేయకుండా వంట చేస్తే, ఆ ఆహారం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది

స్నానం చేయకుండా వంట చేయడం వల్ల జాతకంలో రాహువు , కేతువుల అశుభ ప్రభావం కలుగుతుంది.

అలాంటి ఆహారం తినడం వల్ల ఇంటి సభ్యులలో మానసిక , శారీరక వ్యాధుల ప్రభావం పెరగవచ్చు.

స్నానం చేయకుండా వంట చేసిన ఆ ఆహాారాన్ని తింటే తామసిక ఆహారం అని పిలుస్తారు

స్నానం చేయకుండా వంట చేసేవారి జాతకంలో గ్రహ దోషం సమస్య ఉంటుంది.

స్నానం చేయకుండా వంట చేయడాన్ని హిందూమతం అనుమతించదు

ప్రతిరోజు స్నానానంతరం మాత్రమే ఇంటి సభ్యుల కోసం ఆహారం తయారు చేయండి.