మార్గశిర మాసంలో జీలకర్ర తినకూడదా?

Published by: RAMA

భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పినట్లు మాసాలలో ఇది శ్రేష్ఠమైనది.

ఈ నెలలో కొన్ని రకాల ఆహారం తీసుకోడం నిషేధం అంటారు పండితులు

మార్గశిర మాసంలో జీలకర్ర తినడం తినకూడదని చెబుతారు..ఇందుకు ఓ కారణం చెబుతారు

జీలకర్ర పిత్తాన్ని పెంచుతుంది.. ఇంద్రియాలను ఉత్తేజితం చేస్తుంది

అందుకే శాస్త్రాలలో మార్గశిర మాసంలో జీలకర్ర తినకూడదంటారు.

చల్లని ఆహారాలు తినకూడదనే భాగంలో భాగంగా జీలకర్ర తినకూడదు అంటారు

మాంసాహారం, ఉల్లి-వెల్లుల్లి కూడా మానేస్తారు (కానీ జీలకర్ర వద్దని ప్రత్యేకంగా చెబుతారు).

అన్ని ప్రాంతాల్లో ఈ నియమాలు ఒకేలా ఉండకపోవచ్చు. మీకు తెలిసిన పండితులు చెప్పిన నియమాలు పాటించండి