మెరిసిపోతున్న అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం!

Published by: RAMA
Image Source: abplive

గురునానక్ జయంతి నవంబర్ 5న జరుపుకుంటున్నారు

Image Source: abplive

ఇది గురునానక్ 556వ జయంతి. ఈ సందర్భంగా కీర్తనలు ఆలపించారు

Image Source: abplive

అమృత్ సర్ లో శ్రీ గురు గ్రంథ సాహిబ్ ఛత్రఛాయలో ఈ సంకీర్తన నిర్వహించారు

Image Source: abplive

ఈ కీర్తనలలో వందల మంచి భక్తులు పాల్గొన్నారు

Image Source: abplive

కీర్తనల్లో పాల్గొన్న పిల్లలు, పెద్దలతో అమృత్ సర్ ఆలయం వెలిగిపోయింది

Image Source: abplive

నగరమంతా వాహే గురు నామ జయజయధ్వానాలు మారుమ్రోగాయి.

Image Source: abplive

అమృత్ సర్ఆ లయాన్ని సందర్శించేందుకు గురునానక్ జయంతి మంచి సమయం

Image Source: abplive