ఎవరైనా చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థం కొన్ని వస్తువులు ఇస్తుంటారు
ఇలాంటి వస్తువులు వాడితే మృత్యువు వస్తుందా?
చాలామందిని వెంటాడే భయం ఇది...అయితే
ఈ వస్తువులు వినియోగంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు
శుభకార్యం చేసే సమయంలో ఆ వస్తువు వినియోగిస్తూ వారిని స్మరించుకుంటాం
ఆ వస్తువులు శుభకార్యంలో వినియోగిస్తే ఆ మంచి వారికి కూడా చేరుతుంది
రాసిపెట్టి ఉన్నప్పుడు మృత్యువు వస్తుంది..
చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు వినియోగిస్తే మృత్యువు రాదు...