స్త్రీలు వెలిగించకూడదా?
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు
ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం
అయితే ఈ 365 వత్తుల దీపాన్ని ఇంటి ఇల్లాలు కాకుండా యజమాని వెలిగించాలట
365 వత్తుల దీపాన్ని ఇంటి యజమాని ఆలయంలో వెలిగిస్తే మంచిదని ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పారు
ఇంటి యజమాని వెలిగించిన దీపం సమస్త భూతాలకు ఉపకారం చేకూర్చి ఇంట్లో శుభాలు కలిగిస్తుంది
మహిళలు వెలిగించకూడదు అని కాదు.. భార్య భర్త కలసి ఆలయానికి వెళితే భర్త వెలిగిస్తే మంచిదని ఆంతర్యం
మరి 365 వత్తులు మహిళలు వెలిగించవద్దా? ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యం ఆమెకు వద్దా?
ఇంట్లో తులసి మొక్కదగ్గర వెలిగించవచ్చు, ఆలయంలోనూ వెలిగించవచ్చు