ఈ రోజున ఉపవాసం ఉండి దీపదానం చేయడం వల్ల అక్షయ ఫలం లభిస్తుంది.
ఈ రోజు విష్ణవు, లక్ష్మీదేవి పూజిస్తే విశేష ఫలం
ఈరోజు 365 వత్తులతో దీపాలు వెలిగిస్తే ఏడాదంతా దీపాలు వెలిగించినంత మంచిది
నదీ స్నానం చేసే అవకాశం లేకుంటే ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపుకోవచ్చు
కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపదానం ఉత్తమ గతులను అందిస్తుంది
ప్రధాన ద్వారం వద్ద దీపం పెట్టడం మర్చిపోవద్దు
ఈ ఏడాది నవంబర్ 5న బ్రహ్మ ముహూర్తంలో కార్తీక పౌర్ణమి స్నానం ఆచరించాలి