స్తోత్రాలు, మంత్రాలు, వేదం అన్నీ సౌండ్ ప్రిన్సిపల్ పై పనిచేస్తాయి
ఆ శక్తికి మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది
స్తోత్రాలు బయటకు చదవడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది
ఏదైనా మంత్రజపం చేస్తే మాత్రం..లోపలే చదువుకోవాలి
అందుకే స్తోత్రాలు స్పష్టంగా బయటకు గట్టిగా చదవాలి
మంత్రాలు మాత్రం లోపల చదువుకోవాలి
నిత్యం స్తోత్రాలు పఠించే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదు
నిత్యం స్తోత్రాలు పఠిస్తే..మానసిక ఆరోగ్యం అని చెబుతారు పండితులు