కార్తీక శుక్ల ఏకాదశి నాడు

దేవ ఉత్థాన ఏకాదశి జరుపుకుంటారు.

సంవత్సరం 2025లో దేవ్‌ ఉత్థాన ఏకాదశి విషయంలో సందేహాలున్నాయి

పంచాంగం ప్రకారం నవంబర్ 1 , నవంబర్ 2 రెండు రోజులూ ఏకాదశి ఉంటుంది.

ఈ రెండు తేదీలలో ఏ రోజు అని స్పష్టంగా చెప్పాలంటే నవంబర్ 1 ఏకాదశి వ్రతం చేయడం ఉత్తమం

ఏకాదశి తిథి ప్రారంభం నవంబర్ 1 తెల్లవారుజామున ప్రారంభమవుతుంది

నవంబర్ 2 వేకువజామువరకూ ఉంది..అందుకే నవంబర్ 1నే ఉత్థాన ఏకాదశి

గృహస్థులు నవంబర్ 1 న ఉపవాసం ఆచరించి.. నవంబర్ 2 ద్వాదశి ఘడియలు ప్రారంభమవగానే ఉపవాసం విరమించాలి

ఏకాదశి వ్రతం ఉంచుకోవచ్చు.

వైష్ణవులు మాత్రం నవంబర్ 2న ఏకాదశి వ్రతం ఆచరిస్తారు