కార్తీక శుక్ల అష్టమి

ఈ రోజు గోమాత పూజ ఎందుకు చేయాలంటే?

Published by: RAMA

కార్తీక శుక్ల అష్టమి అక్టోబర్ 30న గోపాష్టమి జరుపుకుంటున్నారు.

కృష్ణుడు మొదటిసారిగా గోవులను మేతకు తీసుకెళ్లింది ఈ రోజే

గోసేవ కోసం యశోద కృష్ణుడికి నెమలి పించం కిరీటం పెట్టిన రోజు ఇదే

గోసేవకు వెళుతూ ఆవులకు పాదరక్షలు కావాలని అడిగాడట

కృష్ణుడికి ఆలమందపై ఉన్న ప్రేమకు గోకులంలో అందరి కళ్లలో నీళ్లు తిరిగాయట

అప్పటినుంచి ఈ కార్తీక శుక్ల అష్టమి రోజున గోపాష్టమి జరుపుకుంటున్నారు

ఈ రోజు గోసేవ చేసేవారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని నమ్మకం