శాస్త్రంలో ఉపవాసం గురించి ఉన్న మొదటి నియమం ఏంటంటే...
12 ఏళ్లు పైబడినవారు.. 65 ఏళ్ల లోపువారు మాత్రమే ఉపవాసం చేయాలి
అనారోగ్యంతో ఉండేవారు ఉపవాసం ఉండొద్దు...
గర్భిణిలు ఉపవాసం చేయాలనే ఆలోచన వద్దు
అందరూ ఉపవాసం ఉంటున్నారు..నేను చేయకపోతే బావోదని ఆలోచించి ఉపవాసం చేయొద్దు
ఉపవాసం ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకే కానీ..అనారోగ్యం తెచ్చుకునేందుకు కాదు
డయాబెటిక్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఆచరించకపోవడమే మంచిది