భార్య భర్తకు ఏ వైపు నిద్రించాలి?

Published by: RAMA
Image Source: pexelshttps://in.pinterest.com

భారతీయ సంస్కృతిలో భార్యాభర్తల బంధం కేవలం ప్రేమకు మాత్రమే పరిమితం కాదు..సమతుల్యతకు ప్రతీక

Image Source: pexels

వాస్తు శాస్త్రం ప్రకారం మంచంపై పడుకునే దిశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Image Source: pexels

భార్య తన భర్తకు ఏ వైపున నిద్రించాలో కూడా వాస్తుశాస్త్రంలో ఉంటుంది

Image Source: https://in.pinterest.com

వాస్తు ప్రకారం భార్య భర్తకు ఎడమ వైపున పడుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు

Image Source: pexels

భర్త కుడి వైపు పడుకుంటే ఆయన ఎడమ చేతివైపు భార్య నిద్రపోవాలి

Image Source: pexels

ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది.

Image Source: https://in.pinterest.com

గుండె ఎడమ వైపున ఉంటుంది..ఈ వైపు భార్య పడుకుంటే, గుండె తరంగాలు ఇద్దరి మధ్య సానుకూల సమన్వయాన్ని ఏర్పరుస్తాయి.

Image Source: pexels

తల దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచి నిద్రించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు

Image Source: pexels

భర్తకు కుడి వైపున పడుకోవడం వల్ల సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని నమ్మకం

Image Source: pexels