ఇల్లు వృద్ధిలోకి రావాలంటే.. దీపం ఇలా వెలిగించాలి!

Published by: RAMA

పూజలో భాగంగా మూడు వత్తులు వేయాలి

Published by: RAMA

తూర్పు ముఖంగా దీపం వెలిగించాలి

Published by: RAMA

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపంలో కొలువై ఉంటారు

Published by: RAMA

దీపం సమ్మెపై పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు ఉంచాలి

Published by: RAMA

ఇలా పెట్టే దీపాన్ని మంగళ దీపం అంటారు...

Published by: RAMA

అమంగళ దీపం కూడా ఉంటుంది

Published by: RAMA

ఎవరైనా చనిపోతే పార్థివశరీరం ఒక్కటే ఉండకూడదని..మనిషిలో జ్యోతి వెళ్లిపోయిందని సూచన

Published by: RAMA

మట్టిపై ప్రమిదను పెట్టి ఒకేవత్తి వేసి వెలిగిస్తారు... దానికి పసుపు, కుంకుమ, పూలు పెట్టరు

Published by: RAMA

అందుకే శుభకార్యాల సమయంలో దీపం వెలిగించగానే కుంకుమ, పూలు పెడతారు...

Published by: RAMA