సనాతన ధర్మాన్న గౌరవించేవారు మంగళసూత్రం విషయంలో పాటించాల్సిన నియమాలు ఇవి
మంగళసూత్రం మొత్తం మెటల్ ఉండకూడదు..చిన్నదైనా పసుపుతాడు ఉండాలి
సూత్రాలు గుర్చుకున్న పసుపుతాడు ఎప్పుడు మార్చాలి అనే సందేహం ఉంది
పసుపుతాడులో చిన్న పోగు ఊడినా ఆ తాడు మార్చేయాలి
మొత్తం పసుపుతాడు పాడయ్యేవరకూ ఊడిపోయేవరకూ ఆగకూడదు
సర్వమంగళమాంగళ్యే అనే శ్లోకం చదువుకుని సూత్రాలు మార్చుకోండి
శనివారం, మంగళవారం కాకుండా మంచి రోజు చూసి సూత్రాలు గుచ్చుకోండి
ఆ మంచి రోజు కూడా.. రాహుకాలం వర్జ్యం దుర్ముహూర్తం లేకుండా చూసి తాడు మార్చుకోవాలి