దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి?

Published by: RAMA

వత్తుల విషయంలో ఏ రకమైన పూజ చేస్తున్నామో దాన్నిబట్టి సంప్రదాయం ఉంది

Published by: RAMA

సప్తశనివార వ్రతం చేస్తే ఏడు వత్తులు వేస్తారు

Published by: RAMA

రుషిపంచమి పూజ చేస్తే ఏడు కానీ నాలుగు కానీ వేస్తారు

Published by: RAMA

నిత్యపూజ చేస్తే దీపం శ్లోకంలో ఉన్న విషయాన్ని అనుసరించాలి..

Published by: RAMA

సాజ్యం త్రివర్తి సంయుక్తం అనే శ్లోకం ప్రకారం మూడు వత్తులు వేస్తారు

Published by: RAMA

ఎప్పుడూ కూడా ఒక్క దీపం పెట్టకండి

Published by: RAMA

ఎవరైనా కాలం చేస్తే ఒక్క దీపం వెలిగిస్తారు

Published by: RAMA

నిత్యందీపంలో భాగంగా రెండు దీపాలు వెలిగించండి

Published by: RAMA