వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి, మరియు ప్రతి పేరుకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక, శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక అర్థం ఉంది.

గణేశుడు, గణాల అదిపతిగా, ప్రపంచంలోని అన్ని విషయాలా ఆయన ఆధీనంలోనే ఉంటాయి.

విఘ్నేశ్వరుడుని మొదటగా పూజిస్తారు, ఎందుకంటే ఆయన అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తాడు.

లంబోదరుడు ఈ పేరు ఆయనకు ఉన్న పరిజ్ఞానానికి, సహనానికి, అన్నీ స్వీకరించే స్వభావానికి సంకేతం.

గజానన పేరు వినాయకుడి ఏనుగు ముఖానికి, దాని బుద్ధి, శాంతి, శక్తిని సూచిస్తుంది.

వినాయకుడు ఒక దంతాన్ని కోల్పోయినా, సమతౌల్యం, సహనం కోల్పోలేదు కనుక ఏకదంతుడు.

వినాయకుడి తొండం వంకరగా ఉండటాన ఆయన వక్రతుండుడు. జీవితంలో అడ్డంకులను అధిగమించే వివేకాన్ని సూచిస్తుంది.

వినాయకుడి పేర్లు ఆయన లక్షణాలను, శక్తులను ప్రతిబింబిస్తాయి.

Image Source: Pixabay

Representational Image courtesy: Pixabay