గుడికి వెళ్లేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

ఆలయానికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన ఉంది

Image Source: https://in.pinterest.com/

సంప్రదాయ దుస్తులే ఏ రంగువి వేసుకోవాలనే సందేహం కొందరిలో ఉంది

Image Source: https://in.pinterest.com/

వినాయకుడు, పార్వతీ దేవి ఆలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలి

Image Source: https://in.pinterest.com/

శ్రీ మహాలక్ష్మి, సరస్వతీ దేవి ఆలయాలకు వెళ్లేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించాలి

Image Source: https://in.pinterest.com/

శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించాలి

Image Source: https://in.pinterest.com/

అయ్యప్ప స్వామి దర్శనానికి నల్లటి దుస్తులు వేసుకుని వెళ్లాలి

Image Source: https://in.pinterest.com/

శివుడి ఆలయానికి వెళ్లేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించాలి

Image Source: https://in.pinterest.com/

అయితే దుస్తుల రంగు మాత్రమే కాదు..భక్తి అత్యంత ప్రధానం

Image Source: https://in.pinterest.com/