భోజనం చేసే హక్కు మొదట ఎవరికి ఉంది?

Published by: RAMA

ఋగ్వేదం ప్రకారం అన్నంపై కేవలం మనుషులకే కాదు అన్ని జీవుల హక్కుంది

పంటలో కొంత భాగం ప్రకృతికి , భూమి కోసం వదిలిపెట్టాలి

మొదటి కంకిని దేవునికి సమర్పించి ధన్యవాదాలు తెలియజేస్తారు

కొత్త పంటలో కొంత భాగం పశువులకు ఇవ్వడం శుభప్రదం, పుణ్యం

ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ధాన్యం పక్షుల కోసం ఉంచుతారు

పిండి కలిపేటప్పుడు కొద్ది భాగం చీమలకు తినిపించే సంప్రదాయం ఉంది

ఆహారాన్ని మొదట ఆవుకి కొంత పెట్టడం భగవంతుడికి సమర్పించే నైవేద్యంగా భావిస్తారు

ఒక చిటికెడు పిండి చేపలకు, జలచరాలకు జీవుల కోసం కూడా తీస్తారు

భోజనానికి ముందు అన్నపూర్ణ దేవికి, ఇంటి పెద్దలకు నమస్కరించాలి

చివరి రొట్టె కుక్కకు పెట్టి..అన్ని జీవులపట్ల దయ , ప్రేమ ఉండాలనే సందేశం